ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం

ABN , First Publish Date - 2021-11-17T22:01:05+05:30 IST

నగరంలో ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 30 మందిని మోసం చేసిన రవికుమార్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం

హైదరాబాద్: నగరంలో ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 30 మందిని మోసం చేసిన రవికుమార్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది బాధితుల నుంచి ఆ కేటుగాడు రూ.25 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈసీఐఎల్‌లో ఉద్యోగిగా పనిచేస్తూ బాధితులను బుట్టలో వేసి మోసానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-11-17T22:01:05+05:30 IST