వాట్సాప్‌ ద్వారా సోదరికి వేధింపులు... గొంతుకోసిన అన్న

ABN , First Publish Date - 2022-08-16T01:59:47+05:30 IST

వాట్సాప్‌ ద్వారా సోదరికి వేధింపులు... గొంతుకోసిన అన్న

వాట్సాప్‌ ద్వారా సోదరికి వేధింపులు... గొంతుకోసిన అన్న

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో దుర్గప్రసాద్ అనే వ్యక్తిపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తితో గొంతుపై వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గాయపర్చాడని బాధితుడు వాపోతున్నాడు. తన సోదరిపై దుర్గప్రసాద్ వాట్సాప్‌ ద్వారా... దుష్ప్రచారం చేస్తున్నాడని వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-08-16T01:59:47+05:30 IST