Advertisement
Advertisement
Abn logo
Advertisement

Hyderabad: అల్వాల్‎లో ఆర్టీసీ డ్రైవర్‎ను ఢీకొట్టిన పాల వ్యాన్

హైదరాబాద్‌: అల్వాల్‌లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ డ్రైవర్‎ను పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆర్టీసీ డ్రైవర్ మాధవరెడ్డిగా పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement