Hyderabad: పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు..10 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-07T13:52:02+05:30 IST

కాప్రా సర్కిల్ సైనిక్ పూరిలోని జిస్ఎన్ అపార్ట్‎మెంట్‎లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మల్కాజిగిరి

Hyderabad: పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు..10 మంది అరెస్ట్

హైదరాబాద్: కాప్రా సర్కిల్ సైనిక్ పూరిలోని జిస్ఎన్ అపార్ట్‎మెంట్‎లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసుల దాడులు నిర్వహించారు. పేకాటాడుతున్న 10 మంది అరెస్ట్ చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుల నుంచి సుమారుగా రూ. 65,790 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-07T13:52:02+05:30 IST