నేడు హైదరాబాద్కు రానున్న మానిక్కం ఠాకూర్
ABN , First Publish Date - 2022-05-04T16:49:31+05:30 IST
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాకూర్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాకూర్ బుధవారం సాయంత్రం హైదరాబాదుకు రానున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఠాకూర్ హైదరాబాద్లోనే ఉండనున్నారు. రాహుల్ పర్యటనపై గురువారం ఆయన పార్టీ నేతలతో గాంధీ భవన్లో సమీక్ష చేయనున్నారు.