హైదరాబాద్: ఐటీ కారిడార్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. ప్రస్తుతం ఇదే కోవలో మరో మణిహారం చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా అతిపొడవైన స్కై వాక్‌కు ఐటీ కారిడార్ వేదిక అయింది. రూ. 40 కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన స్కై వాక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఈ స్కై వాక్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి