లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షిస్తున్న హైదరాబాద్ సీపీ

ABN , First Publish Date - 2021-05-14T18:39:22+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా మూడో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది.

లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షిస్తున్న హైదరాబాద్ సీపీ

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మూడో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది.  నగరంలోని ఎర్రగడ్డలో లాక్‌డౌన్ పరిస్థితిని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ సమీక్షిస్తున్నారు.  మరోవైపు లాక్‌డౌన్‌లో మినహాయింపు ఇచ్చిన వారు తప్ప అనవసరంగా రోడ్ల మీదికి వస్తున్న వారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఎవ్వరు బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-05-14T18:39:22+05:30 IST