హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జోస్యం చెప్పారు. హైదరాబాద్ పేరు మాత్రమే కాదు..నైజాం దాడి జరిపిన ప్రతి ప్రాంతం పేర్లు మారుస్తామని ఆయన తెలిపారు. నైజాం చరిత్రను రూపుమాపుతామని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి