హైదరాబాద్: నగరంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ ముఠాను ఆకట్టించారు. మరోసారి నగరంలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున్న ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ముఠా డ్రగ్స్‌ను ఎక్కడికి సరఫరా చేసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి