లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు: సీపీ అంజనీకుమార్

ABN , First Publish Date - 2021-05-14T16:50:27+05:30 IST

లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు: సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. చార్మినార్ ప్రాంతం పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉందన్నారు. అన్ని మసీద్‌లో కేవలం ముగ్గురు, నలుగురికి మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఉందని తెలిపారు. అందరూ పోలీస్ అధికారులు 9 గంటలకే విధుల్లో ఉంటున్నారన్నారు. సామూహిక దూరం, లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తేనే కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. అనవసరంగా బయటికి వస్తే చర్యలు తప్పవని అంజనీకుమార్ హెచ్చరించారు.

Updated Date - 2021-05-14T16:50:27+05:30 IST