రేపు తెలంగాణ కేబినెట్‌ అత్యవసర సమావేశం

ABN , First Publish Date - 2022-04-11T19:13:46+05:30 IST

తెలంగాణ కేబినెట్ రేపు(మంగళవారం) అత్యవసరంగా సమావేవంకానుంది.

రేపు తెలంగాణ కేబినెట్‌ అత్యవసర సమావేశం

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ రేపు(మంగళవారం) అత్యవసరంగా సమావేశంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. యాసంగి కొనుగోలుపై కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్‌ లైన్‌ పెట్టారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌‌లో కేసీఆర్ చేపట్టిన దీక్షలో ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేయాలని నిర్ణయించారు. దీనిపై రేపు కేబినెట్‌‌లో చర్చించి ప్రకటన చేయనున్నారు. కేంద్రంపై పోరును టీఆర్ఎస్ మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. 

Updated Date - 2022-04-11T19:13:46+05:30 IST