Abn logo
Jul 8 2021 @ 13:44PM

దాదా.. పుట్టినరోజు శుభాకాంక్షలు: హైదరాబాద్ పోలీస్

హైదరాబాద్: సోషల్ మీడియాలో యమా యాక్టీవ్‌గా ఉంటారు హైదరాబాద్ పోలీసులు. నిరంతరం అవగాహన పోస్టులు.. సందేశాత్మక వీడియోలు పెడుతుంటారు. అలాగే మహనీయుల జయంతులు, ప్రముఖుల పుట్టినరోజులప్పుడు పోస్టులు పెడుతూ స్ఫూర్తినింపుతుంటారు. తాజాగా భారత క్రీడా దిగ్గజం.. టీమిండియా మాజీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే దాదా అంటూ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. 


తెలంగాణ మరిన్ని...