Abn logo
May 15 2021 @ 11:17AM

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ ధర్నా

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 20 పడకల ఐసోలేషన్ వార్డు ఉన్నా పేషంట్స్‌ను చేర్చుకోవడం లేదని,  వైద్యులు కూడా అందుబాటులో లేరని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఐసోలేషన్ వార్డులోకి పేషంట్స్‌ను తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement