హైదరాబాద్ (Hyderabad): హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP national Executive meeting) కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షా ( Central Home Minister Amith Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Bjp National Bjp Chief Jp Nadda), యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Up Cm Yogi AdithyaNath), కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజల్వన చేసిన మోదీ ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయి.. లైవ్ వీడియో చూడగలరు..
ఇవి కూడా చదవండి