జులై 1న హైదరాబాద్‎కు జేపీ నడ్డా రాక

ABN , First Publish Date - 2022-06-30T04:04:37+05:30 IST

జులై 1న నగరానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Bjp National Chief Jp Nadda) రానున్నారని.....

జులై 1న హైదరాబాద్‎కు జేపీ నడ్డా రాక

హైదరాబాద్‌ (Hyderabad): జులై 1న నగరానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Bjp National Chief Jp Nadda) రానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి నేత తరుణ్ చుగ్‌ (Tarun Chugh)అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల జరగనున్నాయి.  సమావేశాలు సందర్భంగా జులై 2న ప్రధాని మోదీ (Pm Modi)వస్తున్నారని, జులై 3న భారీ బహిరంగ సభ జరగనున్నట్లు తరుణ్ చుగ్ తెలిపారు. సభకు 35వేల పోలింగ్ బూత్‌ల నుంచి కార్యకర్తలు హాజరుకానున్నరని చెప్పారు.  రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ (Cm Kcr) కుటుంబం దోచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ఓ వ్యక్తి పార్టీ కాదని తరుణ్ చుగ్‌ తెలిపారు. 



Updated Date - 2022-06-30T04:04:37+05:30 IST