వినాయకుడిపై ముస్లిం యువకుడి ర్యాప్‌ సాంగ్‌

ABN , First Publish Date - 2021-09-16T14:16:59+05:30 IST

వినాయక నవరాత్రుల సందర్భంగా ముస్లిం యువకుడు, సంగీత దర్శకుడు ర్యాప్‌ రాక్‌ షకీల్‌ ‘జై బోలో గణేష్‌’ పేరిట పాడిన ర్యాప్‌ సాంగ్‌ విశేషంగా

వినాయకుడిపై ముస్లిం యువకుడి ర్యాప్‌ సాంగ్‌

హైదరాబాద్/బంజారాహిల్స్‌: వినాయక నవరాత్రుల సందర్భంగా ముస్లిం యువకుడు, సంగీత దర్శకుడు ర్యాప్‌ రాక్‌ షకీల్‌ ‘జై బోలో గణేష్‌’ పేరిట పాడిన ర్యాప్‌ సాంగ్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నెల 10న విడుదలైన వీడియో ఆల్బమ్‌కు మంచి ఆదరణ వచ్చిందని షకీల్‌ తెలిపారు. ఈ ఉత్సాహంతో దేవీ నవరాత్రుల సందర్భంగా మరో ర్యాప్‌ ఆల్చమ్‌ విడుదల చేయనున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-09-16T14:16:59+05:30 IST