అర్ధరాత్రి హైదరాబాద్‌ అప్రమత్తం

ABN , First Publish Date - 2020-10-20T07:31:26+05:30 IST

భారీ వర్షాలు పడే అవకాశముందని సోమవారం రాత్రి 11గంటలకు వాతావరణశాఖ సూచనల మేరకు అర్ధరాత్రి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది

అర్ధరాత్రి హైదరాబాద్‌ అప్రమత్తం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి) : భారీ వర్షాలు పడే అవకాశముందని సోమవారం రాత్రి 11గంటలకు వాతావరణశాఖ సూచనల మేరకు అర్ధరాత్రి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో అధికారులు, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలకు సంసిద్ధంగా ఉన్నాయి.  లోతట్టు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యల్లో భాగస్వాములు కావాలని అధికారులకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-10-20T07:31:26+05:30 IST