ప్రగతిభవన్ ముట్టడికి ప్రైవేట్ డ్రైవర్ల యత్నం

ABN , First Publish Date - 2020-09-21T19:11:11+05:30 IST

ప్రగతి భవన్ ముట్టడికి ప్రైవేటు డ్రైవర్లు యత్నంచారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో డ్రైవర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

ప్రగతిభవన్ ముట్టడికి ప్రైవేట్ డ్రైవర్ల యత్నం

హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి ప్రైవేటు డ్రైవర్లు యత్నంచారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో డ్రైవర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన ప్రైవేట్ డ్రైవర్లను అరెస్ట్ చేసి గోశామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  ప్రైవేట్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరోనా కారణంగా డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని.. ప్రతీ ప్రైవేట్ డ్రైవర్ అకౌంట్‌లో రూ.20 వేలు వెయ్యాలని ప్రైవేట్ డ్రైవర్లు పట్టుబట్టారు. 

Updated Date - 2020-09-21T19:11:11+05:30 IST