ఎన్‌ఎస్‌యూఐ నేత వెంకట్‌ను పరామర్శించిన వీహెచ్

ABN , First Publish Date - 2020-08-13T17:38:46+05:30 IST

ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బలమూర్, కార్యకర్తలను జైల్లో

ఎన్‌ఎస్‌యూఐ నేత వెంకట్‌ను పరామర్శించిన వీహెచ్

హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బలమూర్, కార్యకర్తలను జైల్లో ములాఖత్ చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ములాఖత్ చేసే వీలు లేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో  జైలు బయట వీడియో కాల్ ద్వారా వెంకట్ బలమూర్‌ను వీహెచ్ పరామర్శించారు. 

Updated Date - 2020-08-13T17:38:46+05:30 IST