హైదరాబాద్: ఇంట్లోకి చెరుబడ్డ వ్యక్తి... చెట్టుకు కట్టేసిన స్థానికులు

ABN , First Publish Date - 2020-08-13T18:59:23+05:30 IST

నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెస్ట్ వెంకటాపురం, దినకర్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ ఇంట్లోకి చొరబడ్డ

హైదరాబాద్: ఇంట్లోకి చెరుబడ్డ వ్యక్తి... చెట్టుకు కట్టేసిన స్థానికులు

హైదరాబాద్: నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెస్ట్ వెంకటాపురం, దినకర్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అల్వాల్ పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2020-08-13T18:59:23+05:30 IST