చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-06-18T18:26:34+05:30 IST

ఐదు సంత్సరాల చిన్నారిపై 58 సంవత్సరాల వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టాక్సీ డ్రైవర్‌ అయిన సయ్యద్‌

చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్: ఐదు సంత్సరాల చిన్నారిపై 58 సంవత్సరాల వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టాక్సీ డ్రైవర్‌ అయిన సయ్యద్‌ కైసర్‌ (58) ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశారు. బాలిక ఏడుస్తుండటంతో తల్లి వెళ్లి చూడగా కైసర్‌ పరారయ్యాడు. బాలిక తల్లి మల్కాజిగిరి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-06-18T18:26:34+05:30 IST