HYD: హయత్‌నగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-08-20T03:23:59+05:30 IST

HYD: హయత్‌నగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం

HYD: హయత్‌నగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట వద్ద రోడ్ ప్రమాదం జరిగింది. రోడ్ దాటుతున్న ఇద్దమ్మా (48)అనే మహిళను టాటా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దమ్మా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-20T03:23:59+05:30 IST