Abn logo
Nov 29 2020 @ 01:35AM

యూనియన్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌

యూనియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (యూనియన్‌ ఏఎంసీ).. యూనియన్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ను విడుదల చేసింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ స్కీమ్‌. ఈ నెల 27న ప్రారంభమైన ఈ కొత్త ఫండ్‌ ఆఫర్‌ డిసెంబరు 11న ముగియనుంది. అదే నెల 18న అలాట్‌మెంట్‌ చేయనున్నారు. కనీసం 65 శాతం పెట్టుబడులు ఈక్విటీల్లో, గరిష్ఠంగా 35 శాతం డెట్‌ పథకాల్లో ఈ స్కీమ్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.5,000. ఆ తర్వాత ఒక రూపాయి చొప్పున పెట్టుబడులు ఎంతవరకైనా పెంచుకుంటూ పోయే వెసులుబాటు ఉంది. 

Advertisement
Advertisement
Advertisement