Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 13 2021 @ 13:45PM

హుజురాబాద్ బరిలో కొండా సురేఖ..?

హైదరాబాద్: ‘టీఆర్ఎస్‌కు అమ్ముడుపోవద్దు.. హస్తానికి హ్యాండివ్వొద్దు.. పక్క పార్టీలకు కోవర్టుగా పనిచేయొద్దు.. ఫైట్ చేసే సత్తా ఉండాలి.. ఎదుట పార్టీకి జంకుపుట్టించాలి’ అలాంటి అభ్యర్థి హుజురాబాద్‌లో ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం అన్వేషిస్తోంది. పోటీ చేయడానికి స్థానిక నేతలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో అభ్యర్థిని ఖరారు చేయడానికి టీపీసీపీ ఎలక్షన్ కమిటీ తీవ్రంగా శ్రమిస్తోంది. స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడంతో మాజీ మంత్రి కొండా సురేఖ పేరును కాంగ్రెస్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. బరిలో దింపడానికి టీపీసీసీ నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement