భార్యను హత్య చేసిన భర్త

ABN , First Publish Date - 2021-05-08T14:38:14+05:30 IST

కడప : బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఓ భర్త భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

భార్యను హత్య చేసిన భర్త

కడప : బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఓ భర్త భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్య మంజుల (23)పై భర్త హరి అనుమానంతో కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వీరికి వివాహమై 7 నెలలు అవుతోంది. ఇంతలోని అనుమానంతో భార్యను హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-08T14:38:14+05:30 IST