ముస్లిం యువకుల మానవత్వం

ABN , First Publish Date - 2021-07-26T07:07:01+05:30 IST

మిర్యాలగూడ పట్టణానికి చెందిన ముస్లిం యువకులు మతాలకతీతంగా సేవలు అందిస్తున్నారు. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతిచెందగా

ముస్లిం యువకుల మానవత్వం
అంత్యక్రియలు నిర్వహిస్తున్న ముస్లిం యువకులు

 మిర్యాలగూడ టౌన : మిర్యాలగూడ పట్టణానికి చెందిన ముస్లిం యువకులు మతాలకతీతంగా సేవలు అందిస్తున్నారు. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన ఓ మహిళ  కరోనాతో  మృతిచెందగా ఆమె భౌతికకాయానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించి ఔదార్యం చాటారు. కార్యక్రమంలో గయాస్‌, ఉబేద్‌, ఇమ్రాన, సజాద్‌, యూనస్‌, బషీర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-26T07:07:01+05:30 IST