మీనం-మనిషి ముఖం

ABN , First Publish Date - 2020-07-12T07:23:12+05:30 IST

చేప చేపలా కాకుండా మనిషి ముఖాన్ని పోలిఉంటే? ఇప్పటిదాకా ఎక్కడా అలాంటి చేపలను చూడలేం అంటారా? ఈ ఫొటోలో ఈ అరుదైన మత్స్యాన్ని చూడండి...

మీనం-మనిషి ముఖం

చేప చేపలా కాకుండా మనిషి ముఖాన్ని పోలిఉంటే? ఇప్పటిదాకా ఎక్కడా అలాంటి చేపలను చూడలేం అంటారా? ఈ ఫొటోలో ఈ అరుదైన మత్స్యాన్ని చూడండి. అచ్చంగా మనిషికి ఉన్నట్లే నోరు, పెదవులు, దంతాలు ఉన్నాయి. ఈ చేప ఫొటోను మలేసియాకు చెందిన ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. చూసిన నెట్‌జెన్లు ఔరా.. ఇదేం చేప? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 


Updated Date - 2020-07-12T07:23:12+05:30 IST