బెజవాడలో గంటకుపైగా భారీ వర్షం

ABN , First Publish Date - 2020-07-14T00:45:14+05:30 IST

బెజవాడలో గంటకుపైగా భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తుండటంతో..

బెజవాడలో గంటకుపైగా భారీ వర్షం

విజయవాడ: బెజవాడలో గంటకుపైగా భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరినాట్లకు ఎంతో మేలు చేకూరుతుందని రైతులు అంటున్నారు. 

Updated Date - 2020-07-14T00:45:14+05:30 IST