tsunami alert: అలస్కా ద్వీపంలో భారీ భూకంపం

ABN , First Publish Date - 2021-07-29T18:58:50+05:30 IST

అలస్కా పెనిన్ సులా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది....

tsunami alert: అలస్కా ద్వీపంలో భారీ భూకంపం

అలస్కా : అలస్కా పెనిన్ సులా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 8.2గా నమోదైందని అమెరికన్ సీస్మాలజీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కాతోపాటు హువాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ హెచ్చరికలతో జపాన్ దేశం కూడా అప్రమత్తమైంది. 

Updated Date - 2021-07-29T18:58:50+05:30 IST