Warangal: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-02T13:45:16+05:30 IST

జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Warangal: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు

వరంగల్: జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రులు, ప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్నారు.  

వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాధోడ్

హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 

జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ 

జనగామలో ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి 

ములుగులో ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. 

Updated Date - 2022-06-02T13:45:16+05:30 IST