ఏపీలో కొలిక్కిరాని HRA వ్యవహారం

ABN , First Publish Date - 2022-01-13T23:17:55+05:30 IST

ఏపీలో కొలిక్కిరాని HRA వ్యవహారం

ఏపీలో కొలిక్కిరాని HRA వ్యవహారం

అమరావతి: ఏపీలో హెచ్‌ఆర్ఏ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. మరోసారి సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపినట్లు జేఏసీల ఐక్య వేదిక పేర్కొంది. మరోవైపు సీఎస్‌ కమిటీ సిఫార్సులను అమలుచేస్తామని ప్రభుత్వం చెబుతుండగా,.. ప్రస్తుత హెచ్ఆర్ఏ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈపీఆర్సీ వద్దని, పాత పీఆర్సీని కొనసాగించడం అవసరమని బండి శ్రీనివాసరావు తెలిపారు. ఫిట్‌మెంట్‌ విషయంలో కమిషన్‌ రిపోర్ట్‌లో తేడాలు ఉన్నాయని బండి శ్రీనివాసరావు చెప్పారు.

Updated Date - 2022-01-13T23:17:55+05:30 IST