అద్భుత ఫీచర్లతో HP గేమింగ్ ల్యాప్‌టాప్‌..

ABN , First Publish Date - 2021-07-27T00:02:44+05:30 IST

అద్భుత ఫీచర్లతో HP గేమింగ్ ల్యాప్‌టాప్‌..

అద్భుత ఫీచర్లతో HP గేమింగ్ ల్యాప్‌టాప్‌..

న్యూఢిల్లీ: అమెరికన్ టెక్నాలజీ బ్రాండ్ హెచ్‌పీ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో హెచ్‌పీ విక్టస్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో హెచ్‌పీ విక్టస్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసినట్లు అమెరికన్ టెక్నాలజీ బ్రాండ్ హెచ్‌పీ పేర్కొంది. హెచ్‌పీ విక్టస్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ. 64,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. హెచ్‌పీ విక్టస్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్ మోడళ్లలో 16 అంగుళాల పూర్తి-హెచ్‌డీ డిస్‌ప్లేలు ఉన్నాయి. హెచ్‌పీ విక్టస్ 16  గేమింగ్ ల్యాప్‌టాప్ 512జీబీ ఎస్‌ఎస్‌డీలతో వస్తుందని సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-07-27T00:02:44+05:30 IST