Abn logo
Aug 10 2021 @ 17:55PM

రెండు వేరియంట్లలో కొత్త HP laptops విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ కంప్యూటర్ హార్డ్‌వేర్ సంస్థ హెచ్‌పీ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త మోడల్‌లో కొత్త హెచ్‌పీ ఎన్వీ 14 (2021), హెచ్‌పీ ఎన్వీ 15 (2021) ల్యాప్‌టాప్‌లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో కొత్త హెచ్‌పీ ఎన్వీ 14 (2021) ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ. 1,04,999, హెచ్‌పీ ఎన్వీ 15 (2021) ల్యాప్‌టాప్‌ల ప్రారంభ రూ. 1,54,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ప్రత్యేకం మరిన్ని...