వేసవి ప్రభావం చర్మం మీద పడకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-04-20T18:34:52+05:30 IST

వేసవి ప్రభావం చర్మం మీద పడకుండా ఉండాలంటే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...

వేసవి ప్రభావం చర్మం మీద పడకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(20-04-2022)

వేసవి ప్రభావం చర్మం మీద పడకుండా ఉండాలంటే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...


హెర్బల్‌ టీ, సూప్‌ లేదా రోజ్‌మేరీతో తయారైన షేక్‌, స్మూదీలతో రోజును మొదలుపెట్టాలి. తేలికగా జీర్ణమయ్యే పోషకభరిత ఆహారంతో పాటు, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. యూకలిప్టస్‌ నూనె కలిపిన నూనెతో ఆవిరి పట్టడం, పసుపు కలిపిన పాలు తాగడం చేయాలి. 


వేప ముద్ద, పసుపు కలిపి శరీరం మర్దన చేసుకుని స్నానం చేయాలి. నిద్రలేమి వదిలించుకోవడం కోసం రాత్రి నిద్రకు ముందు పసుపు కలిపిన పాలు తాగాలి. హైల్యురోనిక్‌ యాసిడ్‌తో తయారైన మాయిశ్చరైజర్లు వాడుకోవాలి. శానిటైజర్‌ వాడకంతో చేతులు పొడిబారితే అందుకోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి.


Updated Date - 2022-04-20T18:34:52+05:30 IST