భయం... కోపం.. కోరిక.. జయించడం ఎలా?

ABN , First Publish Date - 2020-07-09T02:23:51+05:30 IST

మానవాళిని శాసించే మూడు భావాలు... మనిషి జీవితాన్ని నిర్దేశించే మూడు మహా శక్తులు... భయం.. కోపం.. కోరిక...

భయం... కోపం.. కోరిక.. జయించడం ఎలా?

మానవాళిని శాసించే మూడు భావాలు... మనిషి జీవితాన్ని నిర్దేశించే మూడు మహా శక్తులు... భయం.. కోపం.. కోరిక...


మనిషి జీవితం అడుగడుగునా భయమే! 

ఇదొక్కదాన్ని జయిస్తే ఎన్నిటినో జయించేసినట్టే!

కానీ అది సాధ్యమా?


నరాల్నీ నాడుల్నీ నాశనం చేసే క్రోధం... నిజంగా .. ఓ తాత్కాలిక ఉన్మాదం... దీన్ని జయించే మార్గం ఉందా? 


లోకానికి మనిషిని పట్టి ఉంచే అతి బలీయమైన శృంఖలం కోరిక.. 

ఇది చిన్న విషయం కాదు. చిత్తాన్నే మథించగల చిదంబర రహస్యం!

మరి దీన్ని జయించడం మాటలా? 


బుద్ధుడికి మాత్రమే సాధ్యమైన విషయం..

మందబుద్ధులైన మనుషులకు సాధ్యమవుతుందా?


తరాలు మారినా మారని తాత్త్విక ప్రశ్నలివి!



Updated Date - 2020-07-09T02:23:51+05:30 IST