మీ పాపపుణ్యాలు లెక్కచూసే కాల్‌క్యులేటర్‌ ఇదే!

ABN , First Publish Date - 2020-06-20T01:36:16+05:30 IST

దేవుడు మనుషుల కర్మలకి ఫలితాలు ఇస్తాడంటారు. మనిషి చూస్తే - పుట్టినప్పట్నించీ మంచీ చెడూ కలగలిపి ఎన్నో పనులు చేసేస్తుంటాడు.

మీ పాపపుణ్యాలు లెక్కచూసే కాల్‌క్యులేటర్‌ ఇదే!

దేవుడు మనుషుల కర్మలకి ఫలితాలు ఇస్తాడంటారు. మనిషి చూస్తే - పుట్టినప్పట్నించీ మంచీ చెడూ కలగలిపి ఎన్నో పనులు చేసేస్తుంటాడు. మనిషి చేసిన మంచికి మంచి... చెడుకి చెడు...  ఎక్కడా మిస్టేక్‌ లేకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలంటే... ఎంత గొప్ప డేటా ఎనలైజర్‌కయినా అసాధ్యమే అది! 


మరి నిజంగా దేవుడే ఈ పద్దులన్నీ చూస్తాడా? ఎక్కడా తేడా రాకుండా దేని ఫలితం దానికి లభించేలా చేయడం ఆయనకైనా సాధ్యమా?  ఒకరికి మంచి అయినది మరొకరికి చెడు అవుతుంది. ఒకరి మేలయినది మరొకరికి కీడవుతుంది. మరెలా ? కరెక్ట్‌ ఫలితాన్ని నిర్ణయించడం ఎలా? 


దీనికి ఏదైనా ప్రత్యేకమైన కాల్‌క్యులేటర్‌ ఉందా?


అవును. ఉంది.


వీడియో చూడండి : 

పనులూ ఫలితాల వెనక ఉన్న లాజికల్‌ రహస్యం తెలిపే ఆ కాల్‌క్యులేటర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోండి



Updated Date - 2020-06-20T01:36:16+05:30 IST