మొక్క అందజేస్తున్న పీడీ
కాకినాడ సిటీ, డిసెంబరు 3: చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి పొంది ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న హౌసింగ్ పీడీ జి.వీరేశ్వరప్రసాద్ శుక్రవారం కలెక్టర్ సి.హరికిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అం దజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కూడా మర్యాదపూర్వకంగా కలిపి పుష్పగుచ్ఛం అందజేశారు.