హౌసింగ్‌ ఉద్యోగి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-08-08T07:47:31+05:30 IST

ముడసర్లోవ క్వారంటైన్‌ కేంద్రంలో బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన హౌసింగ్‌ కార్పొరేషన్‌ ..

హౌసింగ్‌ ఉద్యోగి సస్పెన్షన్‌

విశాఖపట్నం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ముడసర్లోవ క్వారంటైన్‌ కేంద్రంలో బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన హౌసింగ్‌ కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యాముల్‌ మోరిస్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు బాధితుల నుంచి వివరాలు సేకరించే సమయంలో ఒకరి పేరు బదులు మరొకరి పేరు నమోదు చేశారనే ఫిర్యాదు రావడంతో చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-08-08T07:47:31+05:30 IST