Abn logo
Oct 19 2020 @ 01:06AM

హారర్‌ కామెడీ!

Kaakateeya

మనోజ్‌ నందం, శ్వేత సాలూరు జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్లాక్డ్‌’. రామ్‌ లొడగల దర్శకుడు. పద్మలెంక నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. త్వరలో ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా పాటల్ని విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement