హోండా షైన్‌లో బీఎస్‌-6 వెర్షన్‌

ABN , First Publish Date - 2020-02-21T06:37:52+05:30 IST

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) గురువారంనాడు తన షైన్‌ బైక్‌ మోడల్‌లో బీఎస్‌-6 వెర్షన్‌ను విడుదల చేసింది.

హోండా షైన్‌లో బీఎస్‌-6 వెర్షన్‌

  • ధర రూ. 67,857


న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) గురువారంనాడు తన షైన్‌ బైక్‌ మోడల్‌లో బీఎస్‌-6 వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.67,857 (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ). 125 సీసీ ఇంజన్‌ కలిగిన ఈ బైక్‌ ఇంధన సామర్థ్యం ఇంతకు ముందటి వెర్షన్‌తో పోల్చితే 14 శాతం అధికంగా ఉం టుందని కంపెనీ చెబుతోంది. 125 సీసీ మోటార్‌సైకిల్‌ విభాగంలో ఇది మరో విప్లవాత్మకమైనదని, దేశంలో తమ వ్యాపార విస్తరణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మినోరు కతో తెలిపారు. 



Updated Date - 2020-02-21T06:37:52+05:30 IST