హోండా ఎక్స్‌-బ్లేడ్‌ కొత్త వెర్షన్

ABN , First Publish Date - 2020-07-08T06:28:33+05:30 IST

హోండా మోటార్‌సైకిల్స్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ)..160 సీసీ మోటార్‌సైకిల్‌ ఎక్స్‌-బ్లేడ్‌ కొత్త వెర్షన్‌ను విడుదల...

హోండా ఎక్స్‌-బ్లేడ్‌ కొత్త వెర్షన్

హోండా మోటార్‌సైకిల్స్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ)..160 సీసీ మోటార్‌సైకిల్‌ ఎక్స్‌-బ్లేడ్‌ కొత్త వెర్షన్‌ను విడుదల చేసిం ది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.1,05,325 (నోయిడా ఎక్స్‌షోరూమ్‌). 

Updated Date - 2020-07-08T06:28:33+05:30 IST