హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్‌

ABN , First Publish Date - 2022-08-20T06:08:23+05:30 IST

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా.. మార్కెట్లోకి ఆల్‌ న్యూ 2022 యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ను విడుదల చేసింది.

హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్‌

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా.. మార్కెట్లోకి ఆల్‌ న్యూ 2022 యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ను విడుదల చేసింది. మ్యాట్‌ సాంగ్రియా రెడ్‌ మెటాలిక్‌, మ్యాట్‌ మార్షల్‌ గ్రీన్‌ మెటాలిక్‌, పెరల్‌ సిరెన్‌ బ్లూ.. ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ ప్రీమియం ఎడిషన్‌ స్కూటర్‌ ధర రూ.75,400 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). 

Updated Date - 2022-08-20T06:08:23+05:30 IST