Abn logo
Jul 8 2020 @ 06:14AM

అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

కొత్తవలస: ప్రభుత్వం మంజూరు చేసే ఇంటి స్థల పట్టాలను అర్హులమైన తమకు ఇవ్వాలని కొత్తవలస నా యీబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తహసీల్దార్‌ ఎం. సురేష్‌ను కోరారు. మంగళవారం ఈ సంఘం ఆధ్వర్యంలో తమకు పట్టాలు ఇవ్వకుండా రద్దు చేయడం అన్యా యమని వాపోతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అంద జేశారు. నాయిబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మల్లు వలస సత్తిబాబు, తెలగరాపు అప్పారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement