6.7 శాతం వడ్డీకే గృహ రుణాలు

ABN , First Publish Date - 2021-03-06T06:36:15+05:30 IST

గృహ రుణాల మార్కెట్లో వడ్డీ రేట్ల యుద్ధం కొనసాగుతోంది. ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాం క్‌ కూడా తన గృహ రుణాల వడ్డీ రేట్లను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తరహాలోనే 6.7 శాతానికి తగ్గించింది

6.7 శాతం వడ్డీకే గృహ రుణాలు

ముంబై: గృహ రుణాల మార్కెట్లో వడ్డీ రేట్ల యుద్ధం కొనసాగుతోంది. ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాం క్‌ కూడా తన గృహ రుణాల వడ్డీ రేట్లను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తరహాలోనే 6.7 శాతానికి తగ్గించింది. కాకపోతే ఈ నెలాఖరు వరకే ఈ ఆఫర్‌ అమల్లో ఉంటుంది. ఈ రుణాలపై వడ్డీ రేట్లు ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 

Updated Date - 2021-03-06T06:36:15+05:30 IST