ఇంటి నిర్మాణ బకాయిలు విడుదల చేయాలి: నిమ్మల

ABN , First Publish Date - 2020-07-07T00:24:18+05:30 IST

పాలకొల్లులో ఇంటి నిర్మాణ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతో కలసి ఇళ్ల ముందు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు.

ఇంటి నిర్మాణ బకాయిలు విడుదల చేయాలి: నిమ్మల

ఏలూరు: పాలకొల్లులో ఇంటి నిర్మాణ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతో కలసి ఇళ్ల ముందు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ పేదలకు గోరంత, వైసీపీ నాయకులకు కొండంతగా మారిందన్నారు. ఏ గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి ఆ గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రామానాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-07T00:24:18+05:30 IST