గృహ నిర్మాణ సంస్థ పీడీ బదిలీ

ABN , First Publish Date - 2020-06-07T07:42:31+05:30 IST

జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేబీ వెంకటేశ్వరరెడ్డిని అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు.

గృహ నిర్మాణ సంస్థ పీడీ బదిలీ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూన్‌ 6: జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేబీ వెంకటేశ్వరరెడ్డిని అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. అయితే కడప జిల్లాలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న రామచంద్రుడు కర్నూలు జిల్లా పోస్టింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.  

Updated Date - 2020-06-07T07:42:31+05:30 IST