హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఈనెల 30న సెలవు

ABN , First Publish Date - 2021-10-09T00:21:56+05:30 IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఈనెల 30న సెలవు

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నియోజక వర్గం పరిధిలో నివసించే వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నెగోషియబుల్ ఇన్ స్ర్టుమెంటల్ యాక్ట్1881 ప్రకారం పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2021-10-09T00:21:56+05:30 IST