దుమ్ము లేస్తోంది

ABN , First Publish Date - 2021-04-14T05:47:43+05:30 IST

హొళగుంద నుంచి మార్లమడికి గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. ఈ మార్గం గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి.

దుమ్ము లేస్తోంది
దుమ్ము రేగుతున్న మార్లమడికి రోడ్డు

హొళగుంద, ఏప్రిల్‌ 13: హొళగుంద నుంచి మార్లమడికి గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. ఈ మార్గం గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో రోడ్డు మొత్తం దుమ్ము లేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన రోడ్డు నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - 2021-04-14T05:47:43+05:30 IST