కార్మికురాలితో ఉద్యోగ సంఘ నేత అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2022-01-04T12:19:19+05:30 IST

హెచ్‌ఎండీఏ ఉద్యోగుల సంఘంలోని ఓ కీలక నేత

కార్మికురాలితో ఉద్యోగ సంఘ నేత అసభ్య ప్రవర్తన

హైదరాబాద్‌ సిటీ : హెచ్‌ఎండీఏ ఉద్యోగుల సంఘంలోని ఓ కీలక నేత అమీర్‌పేటలోని కార్యాలయంలో సోమవారం ఔట్‌సోర్సింగ్‌ కార్మికురాలిని వేధింపులకు గురి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘం ఆ నేతను బదిలీ చేయడంతో పాటు విచారణ కోసం ఉన్నతస్థాయి అధికారిని నియమించారు. విషయం బయటకు పొక్కకుండా కొందరు ఆమెపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-04T12:19:19+05:30 IST