HCL-Kolkataలో అప్రెంటిస్‌ ట్రెయినీలు

ABN , First Publish Date - 2022-05-14T20:51:49+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్‌కతా(Kolkata)కు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(Hindustan Copper Limited)(హెచ్‌సీఎల్‌) 45 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

HCL-Kolkataలో అప్రెంటిస్‌ ట్రెయినీలు

-గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీ


భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్‌కతా(Kolkata)కు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(Hindustan Copper Limited)(హెచ్‌సీఎల్‌) 45 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


విభాగాలు: మైనింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

స్టయిఫండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

కాలవ్యవధి: 12 నెలలు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌

చివరితేదీ: జూలై 13

వెబ్‌సైట్‌: www.hindustancopper.com/

Read more